Available
Sri Anjaneya Shatakamu
545.00
| SKU Code | Book2302947C |
| ISBN | 9788167455512 |
| Pages | 288 |
| Language | Telugu |
| Genre | Spirituality |
| Book Type | Paperback |
| Book Size | 6*9 |
| Published Date | 28 November, 2026 |
Synopsis
సనాతన ధర్మంలో భక్తికి, దాస్య భక్తికి, అనన్య సామాన్యమైన గురుతర సేవా తత్పరతకు ప్రతీక శ్రీ ఆంజనేయ స్వామి. రామనామ స్మరణతో పులకించిపోయే ఆ దివ్య మూర్తి మహిమలను, రామచంద్రునితో ఆయనకు గల అవినాభావ సంబంధాన్ని కీర్తిస్తూ విరచించిన పద్యమాలికే “ఆంజనేయ శతకము”. భక్తి రసామృతంతో, ప్రౌఢమైన సీస పద్యాల ఛందోబద్ధతతో సాగిన ఈ శతకం పాఠకుల మనసులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతుంది.
ఈ శతకానికి పరిపూర్ణతను చేకూరుస్తూ, తదనంతర అనుబంధంగా “శ్రీరామ స్తుతి చంద్రిక” పేరిట వంద కంద పద్యాల అపూర్వ రచనను ఈ గ్రంథంలో జోడించడం జరిగింది. మూర్తీభవించిన ధర్మం, కరుణాసముద్రుడు, మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని దివ్య గుణగణాలు, ఆయన రూప వైభవము, లీలలు ఈ కంద పద్యాలలో అత్యంత రమణీయంగా వర్ణించబడ్డాయి. కంద పద్యాల సొగసైన నడక, భావ గంభీరత ఈ స్తుతి చంద్రికను అక్షరాల వెన్నెలలా పాఠకుల హృదయాలలో ప్రసరింపజేస్తాయి.
మారుతి ప్రార్థనతో మొదలై, శ్రీరామ నామ సంకీర్తనతో విరాజిల్లె ఈ రెండు రచనలు ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు, పద్య కవితాభిమానులకు ఒక దివ్య విందుగా నిలుస్తాయని విశ్వసిస్తున్నాను.

Reader Reviews (0)
No reviews yet. Be the first to write one!
Share Your Thoughts
Your personal identity metrics remain protected inside our system parameters.