BOOKSCAMEL Premium Bookstore
Publish Now
Neelakanta Rao
Featured Profile

Neelakanta Rao

"Retired lecturer in D.I.E.T. ADILABAD. TELANGANA.

కవి పరిచయం
రచన: నీలకంఠ రావు
(రిటైర్డ్ ఉపన్యాసకులు, ఉపాధ్యాయ శిక్షణ సంస్థ, ఆదిలాబాద్)
తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ సాహిత్యకారులు శ్రీ నీలకంఠ రావు గారు 1950 జూలై 1 న జన్మించారు. ప్రస్తుతం వారి వయస్సు 76 సంవత్సరాలు.
చరవాణి సంఖ్య: +91 9440037012
సాహిత్య ప్రస్థానం:
వీరి తొలి రచన “నీలి దొర వన్నెలు” ఒక సుందరమైన పద్య కావ్యము. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఆర్థిక సహాయంతో ఇది ముద్రించబడింది.
ఇతర ముద్రిత ఈ-పుస్తకాలు (eBooks):
సత్య ధర్మేశ్వర శతకము, సుందరకాండము, గోదాదేవి మధుర భక్తి, పార్వతీ కళ్యాణం, వెన్నెల కుప్పలు, శ్రీరామ శతకము, ఆంజనేయ శతకము మరియు రైతే రాజు వంటి పలు విశిష్ట పద్య కావ్యాలను రచించారు. ఇవన్నీ ఈ-పుస్తకాలుగా Amazon.com లో పాఠకులకు అందుబాటులో ఉన్నాయి.
Amazon.com సెర్చ్ బార్‌లో “NEELAKANTA RAO BURREWAR” అని టైప్ చేసి వీటిని సులభంగా చదువుకోవచ్చు."

Debut Work: "KALYANA RAMAYANAM (Padya Kavyam)"

Published Collection

1 Book Total
KALYANA RAMAYANAM (Padya Kavyam)