BOOKSCAMEL Premium Bookstore
Publish Now
CHEMATA CHUKKALA SAUNDARYAM Available

CHEMATA CHUKKALA SAUNDARYAM

By NEELAKANTA RAO

(4.8/5) • 0 reviews
325.00
SKU Code Book2302671C
ISBN 9788167453013
Pages 168
Language Telugu
Genre Poetry
Book Type Paperback
Book Size 6*9
Published Date 17 October, 2026

Synopsis

"సృష్టికి మూలం శ్రమైతే, ఆ శ్రమకు రూపం రైతు. పచ్చని పైరుల నడుమ, పట్టుదల కలిగిన ఒడుపుతో జీవితాన్ని పండించుకునే ఆదర్శ కాపు దంపతుల జీవన సౌందర్యానికి ఈ కావ్యం అంకితం.
1970ల నాటి గ్రామీణ వాతావరణం, ఉమ్మడి కుటుంబాల ఆప్యాయతలు, ఎరుకతో కూడిన వారి కష్టసుఖాలు కాలక్రమేణా ఎట్లా మారుతూ వచ్చాయో ఈ రచన కళ్ళకు కడుతుంది. నాగలి పట్టి మట్టిని నమ్ముకున్న ఆ దంపతుల ప్రయాణం కేవలం ఒక కుటుంబం కథ మాత్రమే కాదు; అది మన సామాజిక పరిణామ క్రమానికి ఒక జీవన దర్పణం.
కాలం మారుతున్న కొద్దీ వ్యవసాయ రంగంలో, జీవన విధానంలో వచ్చిన మార్పులను, వాటి మధ్య నలిగిపోయినా, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో నిలబడిన ఆ మట్టి మనుషుల జీవన పోరాటాన్ని ఈ పద్యాల ద్వారా ఆవిష్కరించే ప్రయత్నం చేశాను. చెమట చుక్కను నమ్ముకొని జీవించే ప్రతి హృదయానికి, ఈ పుస్తకం ఒక అక్షర నివాళి.
ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ...

** రచయిత: నీలకంఠ రావు **"

Reader Reviews (0)

No reviews yet. Be the first to write one!

Share Your Thoughts

Your personal identity metrics remain protected inside our system parameters.

Related Books

The DNA of Wives
"Raah-e-Humsafar: Raasta"
khalvat
Bacha Khucha Sach
Har disha aaj roshan hai Deepawali
CENTUM
HAM BANJARON KA BHALA HUA KOUN SA GAON
Rang-Birangi
The Silence of Broken Shadows
Bhavsagar
PRITHAK
Ehsaason ke Sparsh
Hireath
A dozen of the best short stories
BAKSUNDORER POSHU PREM KOTHA