Featured Profile
Sai Krishna
కొన్ని పరిచయాలు అనుకోకుండా మొదలవుతాయి.
కొన్ని మాటలు తెలియకుండానే మనసుకు చేరువవుతాయి.
అలా మొదలైన ఒక ప్రయాణంలో...
కొన్ని అనుబంధాలు, కొన్ని బాధ్యతలు-
ఎక్కడికి తీసుకెళ్తాయో తెలుసుకోవాలంటే...
“కొన్ని ప్రయాణాలు"
- Sai Krishna Gangavarapu
Debut Work: "Konni Prayaanaalu"